విధులు మరియు ప్రకటనలు
పరిచయము


పరిచయము

విధులు మరియు దీవెనలు యాజకత్వ అధికారం చేత మరియు యేసు క్రీస్తు నామంలో నిర్వహించబడే పవిత్ర కార్యాలు.

విధులు మరియు దీవెనలు పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తునందు విశ్వాసంతో మరియు పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వం క్రింద నిర్వహించబడాలి. అవి సరైన ఆమోదంతో (అవసరమైన చోట), అవసరమైన యాజకత్వ అధికారంతో, సరైన విధానంలో మరియు యోగ్యతతో పాల్గొనేవారిచే నిర్వహించబడుతున్నాయని నాయకులు నిర్ధారిస్తారు.