విధులు మరియు ప్రకటనలు
గృహాలను ప్రతిష్ఠించడం


గృహాలను ప్రతిష్ఠించడం

సంఘ సభ్యులు తమ ఇళ్లను మెల్కీసెదెకు యాజకత్వం యొక్క అధికారం ద్వారా ప్రతిష్ఠించవచ్చు. గృహమును ప్రతిష్ఠించడానికి మెల్కీసెదెకు యాజకత్వము కలిగివున్న వారు:

  1. ప్రార్థనలో వలె పరలోక తండ్రిని సంబోధిస్తారు.

  2. అతను మెల్కీసెదెకు యాజకత్వము యొక్క అధికారంతో వ్యవహరిస్తున్నాడని పేర్కొంటారు.

  3. పరిశుద్ధాత్మ నివసించగలిగే పవిత్ర స్థలంగా గృహమును ప్రతిష్ఠి చేస్తారు మరియు ఆత్మచేత మార్గనిర్దేశం చేయబడినట్లుగా ఇతర పదాలను పేర్కొంటారు.

  4. యేసు క్రీస్తు నామంలో ముగిస్తారు.