యౌవనులు
సాంకేతిక విజ్ఞానాన్ని సురక్షితంగా ఉపయోగించడాన్ని నేర్చుకొనుట


సాంకేతిక విజ్ఞానాన్ని సురక్షితంగా ఉపయోగించడాన్ని నేర్చుకొనుట

Family

నేను సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించిన ప్రతీసారి, నేను ఒక ఎంపిక చేస్తున్నాను.

లైక్ చేయండి. ఫాలో చేయండి. సబ్‌స్క్రైబ్ చేయండి. స్వైప్ చేయండి.

నేను సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించిన ప్రతీసారి, నేను ఒక ఎంపిక చేస్తున్నాను. ఎదగడానికి, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి మరియు ఇతర వ్యక్తులతో జతచేరడానికి నేను దీన్ని ఉపయోగించగలను - లేదా నేను అనారోగ్య అలవాట్ల కొరకు ఉపయోగించగలను.

అందుకే సాంకేతిక విజ్ఞానము యొక్క బాధ్యతను తీసుకోవడంలో నాకు సహాయపడే వాటిని నేను పంచుకుంటున్నాను: ఉద్దేశము, ప్రణాళిక మరియు విరామము. ఈ మూడు పదాలను గుర్తుంచుకోవడం నాకు సురక్షితమైన మరియు మద్దుతునిచ్చే ప్రతిస్పందనలకు సహాయపడుతుంది. నేను వాటిని పంచుకుంటున్నాను, ఎందుకంటే అవి మీకు కూడా సహాయపడగలవు.

గుర్తుంచుకోండి:

  • సాంకేతిక విజ్ఞానానికి ఒక ఉద్దేశం ఉంది.

  • సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించడానికి నాకొక ప్రణాళిక ఉంది.

  • నేను ఆగి, విరామము తీసుకోగలను.

సాంకేతిక విజ్ఞానం