యౌవనులు
ఉద్దేశము


ఉద్దేశము

Hand holding a smartphone

నేను సాంకేతిక విజ్ఞానాన్ని ఒక ఉద్దేశముతో ఉపయోగించగలను. అది నన్ను నియంత్రించదు.

సాంకేతిక విజ్ఞానము నన్ను కొంతమంది అద్భుతమైన వ్యక్తులతో (మరియు సుమారు రెండు మిలియన్ల పిల్లుల వీడియోలు) జతచేరుస్తుంది. కానీ కొన్నిసార్లు నేను స్క్రోలింగ్ చేయడంలో లేదా వ్యక్తులకు ప్రతిస్పందించడంలో చిక్కుకుంటాను. ఇది జరిగినప్పుడల్లా, నేను సాంకేతిక విజ్ఞానాన్ని నియంత్రిస్తానని గుర్తుంచుకోవడానికి ఇది నాకు సహాయపడుతుంది. అది నన్ను నియంత్రించదు. నేను దానిని నాకు అవసరమైన దాని కోసం ఉపయోగించగలను, తర్వాత వేరొకటి చేయగలను.

నాకు సహాయం చేసే కొన్ని ప్రశ్నలు ఇక్కడున్నాయి.

  • నేను ప్రస్తుతం ఈ పరికరాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాను?

  • నేను చేస్తున్న దాని గురించి నేను మంచిగా భావిస్తున్నానా?

  • నేను ఈ పరికరంపై ఎంత సమయం వెచ్చిస్తాను?

కొన్నిసార్లు నేను ఎలా భావిస్తున్నానో వివరించడం నాకు కష్టంగా ఉంటుంది. దానిని మాటల్లో చెప్పడానికి ఈ వీడియో నాకు సహాయపడింది. బహుశా ఇది మీకు కూడా సహాయపడవచ్చు.

Icons
3:18