సర్వసభ్య సమావేశము
సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుట
2021 అక్టోబరు సర్వసభ్య సమావేశము


సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను ఆమోదించుట

సహోదర సహోదరీలారా, ఇప్పుడు నేను సంఘము యొక్క ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రధాన అధిపతులను మీ సహకార ఓటు కొరకు సమర్పిస్తాను.

మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, మీ సాధారణమైన విధానములో మీ ఓటును దయచేసి వ్యక్తపరచండి. ప్రతిపాదనలలో దేనినైనా వ్యతిరేకించు వారెవరైనా ఉన్న యెడల, మీ స్టేకు అధ్యక్షునిని సంప్రదించమని మేము మిమ్మల్ని అడుగుతున్నాము.

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క ప్రవక్త, దీర్ఘదర్శి మరియు బయల్పాటుదారునిగా అధ్యక్షులు రస్సెల్ మారియన్ నెల్సన్, ప్రథమ అధ్యక్షత్వములో మొదటి సలహాదారునిగా డాల్లిన్ హెర్రిస్ ఓక్స్ మరియు ప్రథమ అధ్యక్షత్వములో రెండవ సలహాదారునిగా హెన్రీ బెన్నియన్ ఐరింగ్ ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

సమ్మతిగల వారు దానిని ప్రత్యక్షపరచవచ్చు.

వ్యతిరేకించు వారెవరైనా, దానిని ప్రత్యక్షపరచవచ్చు.

పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క అధ్యక్షునిగా డాలిన్ హెచ్. ఓక్స్ మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క తాత్కాలిక అధ్యక్షునిగా ఎమ్. రస్సెల్ బాలర్డ్ మనము ఆమోదించుటకు ప్రస్తావించడమైనది.

సమ్మతిగల వారు, దయచేసి దానిని సూచించుము.

వ్యతిరేకించు వారెవరైనా దానిని ప్రత్యక్షపరచుము.

ఈ క్రిందివారిని పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క సభ్యులుగా మనము ఆమోదించుటకు ప్రస్తావించబడింది: ఎమ్. రస్సెల్ బాలేర్డ్, జెఫ్రీ ఆర్. హాలండ్, డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్, డేవిడ్ ఎ. బెడ్నార్, క్వింటిన్ ఎల్. కుక్, డి. టాడ్ క్రిస్టాఫర్సన్, నీల్ ఎల్. ఆండర్సన్, రోనాల్డ్ ఎ. రాస్బాండ్, గ్యారీ ఈ. స్టీవెన్‌సన్, డేల్ జి. రెన్‌లండ్, గెరిట్ డబ్ల్యు. గాంగ్ మరియు యులిసెస్ సోవారెస్.

సమ్మతిగల వారు, దయచేసి దానిని ప్రత్యక్షపరచుము.

వ్యతిరేకించువారు, దయచేసి దానిని సూచించుము.

ప్రథమ అధ్యక్షత్వములోని సలహాదారులు మరియు పన్నెండుమంది అపొస్తులుల సమూహమును ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారులుగా మనము ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

సమ్మతిగల వారు, దానిని ప్రత్యక్షపరచవచ్చు.

వ్యతిరేకమేదైనా ఉన్న యెడల, అదే సూచన ద్వారా చూపుము.

ఎల్డర్లు జె. డెవిన్ కార్నిష్, తిమోతి జె. డిచిస్, డేవిడ్ ఎఫ్. అవెన్స్, రాబర్ట్ సి. గే, జేమ్స్ బి. మార్టినో, మరియు టెరెన్స్ ఎమ్. విన్సన్‌లను ప్రధాన అధికారి డెబ్బదులుగా మేము విడుదల చేసి, వారికి గౌరవ హోదాను ఇస్తున్నాము.

ఈ సహోదరులకు వారి యొక్క సమర్పిత సేవ కొరకు ప్రశంసను తెలియజేయుటలో మాతో చేరాలని కోరే వారు, చేతిని పైకెత్తుట ద్వారా ఆవిధంగా చేయవచ్చు.

2021, ఆగష్టు 31న, ఎల్డర్ డీన్ ఎమ్. డేవిస్ మరణించారని మేము గమనించాము, ఈ సమావేశములో ప్రధాన అధికారి డెబ్బదిగా విడుదల చేయబడేవారు. సహోదరి డార్లా డేవిస్‌కు, కుటుంబానికి మా హృదయపూర్వకమైన సంతాపాన్ని మరియు ఎల్డర్ డేవిస్ అలుపెరుగని సేవకు ప్రశంసలను తెలియజేస్తున్నాను.

గడిచిన సంవత్సరమందు తమ సేవను పూర్తి చేసిన ప్రాంతీయ డెబ్బదులు మరియు వారి సేవను ప్రశంసతో కూడా మేము గుర్తిస్తున్నాము.

వారి శ్రేష్ఠమైన సేవ కొరకు ఈ సహోదరులకు ప్రశంసను తెలుపుటలో మాతో చేరాలని కోరు వారందరు, దయచేసి దానిని ప్రత్యక్షపరచండి.

ఈ వారము ముందుగా వార్తలలో newsroom.ChurchofJesusChrist.org—లో ప్రకటించబడిన ఇద్దరు క్రొత్త ప్రాంతీయ డెబ్బదులు కలిపి—మిగిలిన ప్రధాన అధికారులు, ప్రాంతీయ డెబ్బదులు మరియు ప్రస్తుతము నియమించబడినట్లుగా ప్రధాన అధిపతులను మనము ఆమోదించుటకు ప్రస్తావించబడింది.

సమ్మతిగల వారు, దానిని ప్రత్యక్షపరచవచ్చు.

వ్యతిరేకించు వారెవరైనా.

సంఘ నాయకుల తరఫున మీ నిరంతర విశ్వాసము మరియు ప్రార్థనల కొరకు మీకు కృతజ్ఞతలు.

ప్రాంతీయ డెబ్బదులలో మార్పులు

సర్వసభ్య సమావేశంలో భాగంగా జరిగిన నాయకత్వ సభలో క్రింది ప్రాంతీయ డెబ్బదులు ఆమోదించబడ్డారు:

పెడ్రో ఈ. హెర్నాండెజ్ మరియు చార్డెన్ నింగా.

సర్వసభ్య సమావేశంలో భాగంగా జరిగిన నాయకత్వ సభలో క్రింది ప్రాంతీయ డెబ్బదులు ఆమోదించబడ్డారు:

గిల్లెర్మో ఐ. గార్డియా మరియు గైటన్ కెలౌనౌ.

క్రింది ప్రాంతీయ డెబ్బదులు 2021, ఆగష్టు 1న విడుదల చెయ్యబడ్డారు:

డేవిడ్ అగజ్జానీ, క్విల్మెర్ ఎ. అగ్యురో, ఫ్రెడరిక్ ఓ. అకిన్‌బో, నెల్సన్ ఆర్డిలా, రిఛర్డ్ సి. బాక్విరాన్, డాంగ్ చోల్ బెహ్, మాథ్యూ బెన్నాసర్, లారెన్స్ పి. బ్లంక్, లూయిస్ జె. కామీ, డగ్లస్ బి. కార్టర్, అరోల్డో బి. కావల్కాంటే, లూయిస్ సి. చావెరి, యులిసెస్ చావెజ్, బ్రెంట్ జె. క్రిస్టెన్‌సెన్, డగ్లస్ ఎల్. డాన్స్, ఎమ్. టి. బెన్ డేవిస్, మార్క్ సి. డేవిస్, జే. స్కాట్ డోరియస్, ఎమ్. డిర్క్ డ్రిస్కాల్, ఆంటోనియో ఎఫ్. ఫాండెజ్, జోస్ ఏ. ఫెర్నాండెజ్, మతియస్ డి. ఫెర్నాండెజ్, కేండిడో ఫార్ట్యునా, బ్రూస్ ఈ. ఘెంట్, మైఖెల్ ఎ. గిల్లెన్‌వాటర్, మైఖేల్ డి. గ్రోల్, డేనియల్ జి. హామిల్టన్, టామ్-అట్లే హెర్లాండ్, రేమండ్ ఎస్. హేమాన్, జెరాట్ కే. సి. ఇగ్వే, క్రిస్టోఫ్ కవాయా, జాన్ ఎ. కొరాంటెంగ్, మింగ్-షున్ కువాన్, టాడ్ ఎస్. లార్కిన్, జువాన్ జే. లెవ్రినో, కార్లో ఎమ్. లెజానో, ఫెలిక్స్ ఎ. మార్టినెజ్, జె వాన్ మక్‌ఆర్థర్, కెవిన్ కె. మిస్కిన్, హెలమన్ మోంటెజో, మైఖేల్ ఆర్. ముర్రే, ర్యాన్ వి. పగడువాన్, ఎ. మొరోని పెరెజ్, కార్లోస్ ఇ. పెరోట్టి, మార్క్ పి. పీటర్, థామస్ టి. ప్రైడే, బ్రియాన్ ఎల్. రాసన్, రెనే రోమే, బ్లేక్ ఎం. రోనీ, లూయిస్ జి. రూయిజ్, మాక్సిమో ఎ. సావేద్ర జూనియర్, పెడ్రో ఎ. సాన్‌హుజా, ఎరిక్ జే. ష్ముట్జ్, పాల్ హెచ్. సింక్లైర్, బెంజమిన్ టి. సింజౌక్స్, డేవిడ్ ఎల్. స్టాపుల్టన్, డేనియల్ టెక్సీరా, సీజీ తోకుజావా, మాక్సిమో సి. టోర్రెస్, జెసస్ వెలెజ్, కార్లోస్ విల్లారియల్, పాల్ హెచ్. వాట్కిన్స్, రాబర్ట్ కె. విలియం, సి. డేల్ విల్లిస్, కెవిన్ జే. వర్థన్ మరియు లూయిస్ జి. జపాటా.