లియహోనా 2026 డిసెంబరు క్వింటిన్ ఎల్. కుక్మనం సంతోషించుటకు అన్ని కారణాలూ ఉన్నాయియేసు క్రీస్తునందు సంతోషించుట ఒకే కాలానికి పరిమితం కాదని ఎల్డర్ కుక్ బోధిస్తున్నారు. అంతేకాక, మనం ప్రతి కాలంలోనూ ఆయన వైపు చూస్తూ ఆయన శిష్యులుగా ఉండవచ్చు. ఇండియా స్థానిక పేజీలు మన రక్షకుడైన యేసు క్రీస్తు జననమునుబట్టి ఆనందించుడి “ఆయన ఆధ్యాత్మిక దృష్టి చాలా లోతైనది” యౌవనుల బలము కొరకు ఎరిక్ బి. ముర్డాక్సంవత్సరం పొడవునా క్రిస్మస్ స్ఫూర్తిని కొనసాగించండి!సంవత్సరం పొడవునా క్రిస్మస్ స్ఫూర్తి మీతో ఉండేందుకు ఇవి కొన్ని మార్గాలు. ఎఫ్ఎస్వై ఆదివారపు పాఠాలు—డిసెంబరు డిసెంబరుయేసు క్రీస్తు ఆనందాన్ని తీసుకువస్తారు2026 డిసెంబరు కొరకు యువత పాఠాల పరిచయం. ఉపవాస ఆదివారం1. ఎఫ్ఎస్వై మార్గదర్శిలోని అధ్యాయాన్ని అధ్యయనం చేయండిడిసెంబరులోని మొదటి ఆదివారం కోసం అధ్యయన సహాయాలు. రెండవ ఆదివారం2. యేసు క్రీస్తును విశ్వసించడం గురించి మరింత నేర్చుకోండిడిసెంబరులోని రెండవ ఆదివారం కోసం అధ్యయన సహాయాలు. మూడవ ఆదివారం3. నిరీక్షణ గురించి మరింత తెలుసుకోండిడిసెంబరులోని మూడవ ఆదివారం కోసం అధ్యయన సహాయాలు. ఆఖరి ఆదివారం: యువతులు4. దేవుని యొక్క నిబంధన కుమార్తెగా మారడండిసెంబరు నెలలోని నాలుగవ ఆదివారం నాడు యువతుల తరగతుల కొరకు అధ్యయన సహాయాలు. ఆఖరి ఆదివారం: అహరోను యాజకత్వ సమూహములు4. దేవుని యొక్క నిబంధన కుమారుడిగా మారడండిసెంబరు నెలలో నాలుగవ ఆదివారం నాడు అహరోను యాజకత్వ సమూహముల కొరకు అధ్యయన సహాయాలు. యువత ప్రోత్సాహకార్యక్రమాల ఆలోచనఒక సేవా సాయంత్రంసమాజంలోని నిరుపేదలకు సేవ చేసేందుకు యువతకు అవకాశం కల్పించే ఒక కార్యక్రమ ఆలోచన. యువత ప్రోత్సాహకార్యక్రమాల ఆలోచనఅభినందన వలయంహృదయపూర్వక అభినందనలతో ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి యువతకు అవకాశం కల్పించే ఒక కార్యక్రమ ఆలోచన. ఫ్రెండ్ ప్రవక్తయైన యెషయాయేసు క్రీస్తు జననం మరియు రెండవ రాకడ గురించి యెషయా ప్రవక్త బోధించిన కథను చదవండి.