లియహోనా 2026 సెప్టెంబరు రోనాల్డ్ ఎ. రాస్బాండ్సువార్తను పంచుకోవడంలో ఆనందందేవుని పిల్లలకు సేవ చేయడానికి, ఆత్మలను క్రీస్తు వద్దకు తీసుకురావడానికి మరియు ఇశ్రాయేలును సమకూర్చడంలో సహాయపడడానికి సంఘ సభ్యులు ఎన్నడూ చిన్నవారు, పెద్దవారు లేదా ఒంటరివారు కాదని ఎల్డర్ రాస్బాండ్ బోధిస్తున్నారు. ఇండియా స్థానిక పేజీలు పరిచర్య ద్వారా మార్పు తీసుకురావడం “వారికి సరైన సూత్రాలను బోధించడం” యౌవనుల బలము కొరకు రోనాల్డ్ ఎ. రాస్బాండ్ప్రభువు మిమ్మల్ని మరియు మీ సేవను ప్రేమిస్తున్నారుఏ విధంగానైనా మీకు సాధ్యమైనంత వరకు ఆయన సువార్తను జీవిస్తూ, పంచుకోమని ప్రభువు మిమ్మల్ని పిలిచారు. ఎఫ్ఎస్వై ఆదివారపు పాఠాలు మీరు యాజకత్వ తాళపుచెవులు మరియు అధికారం ద్వారా దీవించబడ్డారు2026 సెప్టెంబరు కొరకు యువత పాఠాల పరిచయం. ఉపవాస ఆదివారం1. ఎఫ్ఎస్వై మార్గదర్శిలోని అధ్యాయాన్ని అధ్యయనం చేయండిసెప్టెంబరులోని ఉపవాస ఆదివారం కోసం అధ్యయన సహాయాలు. రెండవ ఆదివారం2. యాజకత్వము యొక్క పునఃస్థాపన గురించి మరింత తెలుసుకోండిసెప్టెంబరులోని రెండవ ఆదివారం కోసం అధ్యయన సహాయాలు. మూడవ ఆదివారం3. యాజకత్వ తాళపుచెవుల గురించి మరింత తెలుసుకోండిసెప్టెంబరులోని మూడవ ఆదివారం కోసం అధ్యయన సహాయాలు. ఆఖరి ఆదివారం: యువతులు4. దేవుని యొక్క నిబంధన కుమార్తెగా మారడంసెప్టెంబరు నెలలోని నాలుగవ ఆదివారం నాడు యువతుల తరగతుల కొరకు అధ్యయన సహాయాలు. ఆఖరి ఆదివారం: అహరోను యాజకత్వ సమూహములు4. దేవుని యొక్క నిబంధన కుమారుడిగా మారడంసెప్టెంబరు ఆఖరి ఆదివారం నాడు అహరోను యాజకత్వ సమూహముల కొరకు అధ్యయన సహాయాలు. యువత ప్రోత్సాహకార్యక్రమ ఆలోచనఒకే అగ్గిపుల్లతో అగ్ని సవాలుఒక అగ్గిపుల్లతో నిప్పు రాజేయడం గురించిన ఒక ప్రోత్సాహకార్యక్రమ ఆలోచన. యువత ప్రోత్సాహకార్యక్రమ ఆలోచనఒక ఫ్లాష్లైట్ మరియు దేవుని యొక్క యాజకత్వ శక్తిఫ్లాష్లైట్ను అమర్చడం గురించిన ఒక ప్రోత్సాహకార్యక్రమ ఆలోచన. ఫ్రెండ్ రూతు మరియు నయోమినయోమి మరియు ప్రభువు పట్ల రూతు చూపిన విధేయత గురించిన కథను చదవండి.