సెప్టెంబరు 2021 సర్వసభ్య సమావేశము: ప్రపంచవ్యాప్త సంఘ సమావేశముసర్వసభ్య సమావేశములో మనము ప్రవక్తలు మరియు ఇతర సంఘ నాయకుల నుండి వింటాము. మనము వినాలని దేవుడు కోరుతున్న దానిని వారు మనకు బోధిస్తారు. యౌవనుల బలము కొరకు యౌవనుల కొరకు: మిమ్మల్ని ఉత్తమంగా నిర్మించడంసంతోషకరమైన, ఆనందకరమైన జీవితాన్ని నిర్మించడానికి ఐదు విధానాలు ఇక్కడున్నాయి. ఫ్రెండ్ పిల్లల కొరకు: కర్ట్లాండ్ దేవాలయముకర్ట్లాండ్ దేవాలయము ఎలా నిర్మించబడిందో తెలుసుకోండి.