ఫ్రెండ్
ప్రార్థన అంటే ఏమిటి?
2024 ఏప్రిల్


“ప్రార్థన అంటే ఏమిటి?” ఫ్రెండ్, ఏప్రిల్ 2024, 46–47.

నెలవారీ ఫ్రెండ్ సందేశము, 2024 ఏప్రిల్

ప్రార్థన అంటే ఏమిటి?

చిత్రం
మంచం ప్రక్కన ప్రార్థన చేస్తున్న బాలిక

ఏప్రిల్ స్టాట్ చేత వివరణ

మనం పరలోక తండ్రితో ఎలా మాట్లాడతామనేదే ప్రార్థన.

చిత్రం
ఆట స్థలంలో ప్రార్థన చేస్తున్న బాలుడు

మనం ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రార్థించవచ్చు. పరలోక తండ్రి మనల్ని ఎల్లప్పుడూ వింటారు.

చిత్రం
ప్రాథమికలో ప్రార్థన చేస్తున్న బాలుడు

మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రేమ మరియు గౌరవం చూపించే పదాలను ఉపయోగిస్తాము.

చిత్రం
కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తున్న బాలుడు

మన దీవెనలను బట్టి మనము పరలోక తండ్రికి కృతజ్ఞతను చెల్లిస్తాము. మరియు మనం ఆయన సహాయం కొరకు అడగవచ్చు.

చిత్రం
మంచం మీద ప్రార్థన చేస్తున్న బాలిక

నేను ప్రార్థించిన ప్రతిసారీ పరలోక తండ్రి ప్రేమను అనుభూతిచెందగలను!

రంగులువేసే పేజీ

నేను పరలోక తండ్రికి ప్రార్థించగలను

చిత్రం
alt text here

ఆడమ్ కోఫోర్డ్ చే సచిత్ర వివరణ

మీరు దేని గురించి ప్రార్థిస్తారు?