2023
ప్రవక్తయైన పేతురు
2023 జూలై


“ప్రవక్తయైన పేతురు,” ఫ్రెండ్, జూలై 2023, 46–47.

నెలవారీ ఫ్రెండ్ సందేశాలు, 2023 జూలై

ప్రవక్తయైన పేతురు

చిత్రం
alt text

ఏప్రిల్ స్టాట్ చేత వివరణలు

యేసు క్రీస్తు పునరుత్థాఃనము చెంది, పరలోకమునకు వెళ్ళిన తరువాత, పేతురు ప్రవక్త అయ్యాడు.

చిత్రం
alt text

పేతురు బాప్తీస్మము మరియు పరిశుద్ధాత్మ గురించి జనులకు బోధించాడు. వేలమంది జనులు బాప్తిస్మం పొందాలని కోరుకున్నారు!

చిత్రం
alt text

ఒకరోజు పేతురు దేవాలయము బయట ఒక వ్యక్తిని చూసాడు. ఆ వ్యక్తి నడవలేకపోయాడు. “యేసు క్రీస్తు నామములో, లేచి నడువుము” అని పేతురు చెప్పాడు.

చిత్రం
alt text

అతడి విశ్వాసం వలన ఆ వ్యక్తి స్వస్థత పొందాడు! దేవాలయము వద్ద పేతురు జనులకు యేసు క్రీస్తు గురించి బోధించాడు.

రంగులువేసే పేజీ

యేసు గురించి నేను ఇతరులకు చెప్పగలను.

చిత్రం
alt text

ఏప్రిల్ స్టాట్ చేత వివరణ