2023
మొదటి సంస్కారము
2023 జూన్


“మొదటి సంస్కారము,” ఫ్రెండ్, 2023 జూన్, 46–47.

నెలవారీ ఫ్రెండ్ సందేశాలు, 2023 జూన్

లేఖన కథలు

మొదటి సంస్కారము

చిత్రం
ఆయన అపొస్తులులతో బల్లవద్ద కూర్చోన్నారు.

ఏప్రిల్ స్టాట్ చేత వివరణలు

ఆయన సిలువ వేయబడకముందు, యేసు క్రీస్తు తన అపొస్తలులను కలుసుకొన్నారు. ఆయన సంస్కారమును వారికి ఇచ్చారు.

చిత్రం
యేసు రొట్టెను పట్టుకొనుట

ఆయన రొట్టెను విరిచి, దానిని వారికి ఇచ్చారు. ఆయన వారి కోసం తన ప్రాణమును ఇచ్చిన దాని జ్ఞాపకముంచుకోవడానికి వారికి సహాయపడటానికి దానిని తినమని ఆయన వారిని అడిగారు.

చిత్రం
యేసు కప్పు పట్టుకొన్నారు

తరువాత యేసు వారికి ఒక కప్పును ఇచ్చారు. దాని నుండి త్రాగమని ఆయన వారిని అడిగారు. అది కూడ ఆయనను జ్ఞాపకముంచుకోవడానికి వారికి సహాయపడుతుంది.

చిత్రం
ప్రాచీన క్రైస్తవులు సంస్కారమును తీసుకొనుట

యేసు తన అపొస్తులులతో లేనప్పుడు కూడ, సంస్కారము ఆయనను గూర్చి ఆలోచించడానికి వారికి సహాయపడుతుంది. వారు ఆయన ప్రేమను అనుభూతి చెంది మరియు ఆయన ఆజ్ఞలను పాటించాలని జ్ఞాపకముంచుకుంటారు.

రంగులువేసే పేజీ

నేను సంస్కారమును తీసుకొనగలను

చిత్రం
బాలుడు సంస్కారమును తీసుకొనుట

ఏప్రిల్ స్టాట్ చేత వివరణ

సంస్కారమును తీసుకొన్నప్పుడు, నేను యేసును, నా కొరకు ఆయన ప్రేమను జ్ఞాపకముంచుకోగలను.