2023
యేసు కోసం బహుమతులు
2023 జనవరి


“యేసు కోసం బహుమతులు,” నెలవారీ ఫ్రెండ్ సందేశాలు, 2023 జనవరి.

“యేసు కోసం బహుమతులు”

నెలవారీ ఫ్రెండ్ సందేశాలు, 2023 జనవరి

యేసు కోసం బహుమతులు

చిత్రం
శిశువైన యేసుతో మరియ

ఏప్రిల్ స్టాట్ చేత వివరణలు

చిత్రం
ప్రయాణిస్తున్న జ్ఞానులు

యేసు క్రీస్తు జన్మించినప్పుడు, ఆకాశంలో ఒక క్రొత్త నక్షత్రం ఉదయించింది. క్రొత్త నక్షత్రం ఉదయించింది అంటే, యేసు పుట్టాడని జ్ఞానులకు తెలుసు. వారు ఆ నక్షత్రాన్ని అనుసరించారు. వారు అనేక రోజులు ప్రయాణించారు.

చిత్రం
జ్ఞానులు యేసుకు బహుమతులు ఇస్తున్నారు

జ్ఞానులు యేసును కనుగొన్నప్పుడు, వారు ఆయనకు బహుమతులు ఇచ్చారు. వారు ఆయన ముందు మోకరిల్లి, ఆయనను ఆరాధించారు. ఆయన దేవుని కుమారుడని వారికి తెలుసు.

చిత్రం
మంచును పాఱతో ఎత్తివేస్తున్న పిల్లలు

నేను యేసుకు కూడా బహుమతులు ఇవ్వగలను. నేను ఆయన మాదిరిని అనుసరించి ఇతరులపై ప్రేమను చూపినప్పుడు, ఆయన పట్ల నాకున్న ప్రేమను చూపగలను.

రంగులువేసే పేజీ

బైబిలు యేసు గురించి బోధిస్తుంది

చిత్రం
లేఖనాలు చదువుతున్న తండ్రీకూతుళ్ళు

డౌన్‌లోడ్ చేయడానికి చిత్రంపై క్లిక్ చేయండి.

ఏప్రిల్ స్టాట్ చేత వివరణ

మీరు యేసువలె ఉండుటకు ఎలా ప్రయత్నిస్తున్నారు?