2022
యేసు యొక్క అనేక పేర్లు
2022 డిసెంబరు


“యేసు యొక్క అనేక పేర్లు,” నెలవారీ ఫ్రెండ్ సందేశాలు, 2022 డిసెంబరు

“యేసు యొక్క అనేక పేర్లు”

2022 డిసెంబరు, నెలవారీ ఫ్రెండ్ సందేశాలు

యేసు యొక్క అనేక పేర్లు

చిత్రం
యెహెజ్కేలు వ్రాస్తున్నాడు

ఏప్రిల్ స్టాట్ చేత వివరణలు

అనేకమంది ప్రవక్తలు యేసు క్రీస్తు గురించి బోధించారు. ఎలా జీవించాలో మనకు చూపడానికి ఆయన జన్మిస్తారని వారు చెప్పారు. ఆయన గురించి బోధించడానికి వారు అనేక పేర్లను ఉపయోగించారు.

చిత్రం
బైబిలు మరియు మోర్మన్ గ్రంథము

కొన్నిసార్లు లేఖనాలలో యేసు ఇమ్మానుయేలు అని పిలువబడ్డారు. దానికి అర్థము, “దేవుడు మనకు తోడైయున్నాడు.”

చిత్రం
మొదటి ముద్రణ కార్యాలయములో బైబిలు‌ ముద్రణ

యేసు మెస్సీయ అని కూడా పిలువబడ్డారు. మెస్సీయ అనగా “అభిషేకించబడిన వాడు” అని అర్థము. మనము దేవునితో తిరిగి జీవించగలుగునట్లు యేసు మన కొరకు మరణించారు.

చిత్రం
ఎమ్మా లేఖకురాలిగా ఉండగా, మోర్మన్ గ్రంథమును అనువదిస్తున్న జోసెఫ్ స్మిత్

యేసు మన రక్షకుడు. మన పాపములు మరియు మరణము నుండి ఆయన మనల్ని రక్షిస్తారు.

చిత్రం
యేసు క్రీస్తు
చిత్రం
లేఖనాలను చదువుతున్న కుటుంబము

యేసు యొక్క మరొక పేరు సమాధానకర్తయగు అధిపతి. మనము భయపడినప్పుడు లేదా నిరాశ చెందినప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా సమాధానమును అనుభూతి చెందడానికి ఆయన మనకు సహాయపడగలరు.

చిత్రం
చక్రాల కుర్చీలో ఉన్న వ్యక్తితో లేఖనాలు చదువుతున్న పిల్లలు

నేను యేసు క్రీస్తును ప్రేమిస్తున్నాను. ఆయన జీవితం మరియు ప్రేమ గురించి లేఖనములలో నేను నేర్చుకోగలను.

రంగులువేసే పేజీ

నేను యేసు క్రీస్తును ప్రేమిస్తున్నాను

చిత్రం
ప్రాథమికలో పిల్లలు మరియు బోధకులు

డౌన్‌లోడ్ చేయడానికి చిత్రంపై క్లిక్ చేయండి.

ఏప్రిల్ స్టాట్ చేత వివరణ

యేసును మీరు ప్రేమిస్తున్నారని మీరెలా చూపిస్తారు?