2022
యెహెజ్కేలు యొక్క వాగ్దానములు నిజమయ్యాయి
2022 అక్టోబరు


“యెహెజ్కేలు యొక్క వాగ్దానములు నిజమయ్యాయి,” ఫ్రెండ్ సందేశం, 2022 అక్టోబరు.

“యెహెజ్కేలు యొక్క వాగ్దానములు నిజమయ్యాయి”

నెలవారీ ఫ్రెండ్ సందేశం, 2022 అక్టోబరు.

యెహెజ్కేలు యొక్క వాగ్దానములు నిజమయ్యాయి

చిత్రం
యెహెజ్కేలు వ్రాస్తున్నాడు

ఏప్రిల్ స్టాట్ చేత వివరణలు

యెహెజ్కేలు ఒక ప్రవక్త. దేవుడు, భవిష్యత్తులో ఇంకా జరగని అనేక విషయాలను అతనికి చూపించాడు. యెహెజ్కేలు వాటిని వ్రాసియుంచాడు.

చిత్రం
బైబిలు మరియు మోర్మన్ గ్రంథము

ఏదో ఒకరోజు ముద్రించబడే రెండు గ్రంథముల గురించి యెహెజ్కేలు వ్రాసాడు. ఒక గ్రంథము బైబిలు. మరొక గ్రంథము మోర్మన్ గ్రంథము.

చిత్రం
మొదటి ముద్రణ కార్యాలయములో బైబిల్‌ను ముద్రించడం.

చాలా సంవత్సరాల తర్వాత, బైబిల్ ముద్రించబడింది.

చిత్రం
ఎమ్మా లేఖకురాలుగా ఉండగా, మోర్మన్ గ్రంథమును అనువదిస్తున్న జోసెఫ్ స్మిత్

చాలా సంవత్సరాల తర్వాత, జోసెఫ్ స్మిత్ మోర్మన్ గ్రంథమును అనువదించాడు. యెహెజ్కేలు దర్శనం నిజమైంది!

చిత్రం
యేసు క్రీస్తు

ఈ రోజు మనము బైబిల్ మరియు మోర్మన్ గ్రంథములను చదవగలం. అవి యేసు క్రీస్తు గురించి బోధించడానికి కలిసి పని చేస్తాయి.

చిత్రం
లేఖనాలను చదువుతున్న కుటుంబము

నేను లేఖనాలను చదివినప్పుడు, యేసు క్రీస్తు గురించి తెలుసుకున్నాను.

రంగులువేసే పేజీ

నేను లేఖనాలను చదవగలను.

చిత్రం
ప్రాథమికలో పిల్లలు మరియు బోధకులు.

డౌన్‌లోడ్ చేయడానికి చిత్రపటముపై క్లిక్ చేయండి.

ఏప్రిల్ స్టాట్ చేత దృష్టాంతం

మీకు ఏ లేఖన కథనము బాగా నచ్చింది?