2021
యేసు క్రీస్తు యొక్క సంఘాన్ని ఏర్పాటు చేయుట
2021 మార్చి


“యేసు క్రీస్తు యొక్క సంఘాన్ని ఏర్పాటు చేయుట,” ఫ్రెండ్, 2021 మార్చి

ఫ్రెండ్ నెలవారీ సందేశము, 2021 మార్చి

యేసు క్రీస్తు యొక్క సంఘాన్ని ఏర్పాటు చేయుట

చిత్రం
సంఘాన్ని ఏర్పాటు చేస్తున్న జోసెఫ్ స్మిత్, ఆలీవర్ కౌడరీలు

ఏప్రిల్ స్టాట్ చేత వివరణలు

1830 ఏప్రిల్ 6న, ఒక కలప గృహములో ఒక ప్రత్యేక కూడిక జరిగింది. జోసెఫ్ స్మిత్ మరలా భూమిపై యేసు క్రీస్తు యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసాడు.

చిత్రం
సంఘ నిర్మాణ సమయంలో సంస్కారము

జోసెఫ్ స్మిత్, ఆలీవర్ కౌడరీలు సంస్కారమును దీవించి, అందించారు.

చిత్రం
నదిలో బాప్తీస్మము పొందుతున్న జనులు

కూడిక ముగిసిన తర్వాత, అనేకమంది జనులు బాప్తీస్మము పొందారు.

చిత్రం
పాడటంలో జనులను నడిపిస్తున్న ఎమ్మా స్మిత్

కొన్ని నెలల తర్వాత, సంఘము కొరకు ఒక పాటల పుస్తకాన్ని తయారు చేయమని దేవుడు ఎమ్మా స్మిత్‌ను అడిగాడు. ఆ విధంగా జనులు సంఘ కూడికలలో పాటలు పాడగలరు.

చిత్రం
ఒక ప్రాథమిక కూడిక

యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘానికి నేను చెందియున్నాను. ప్రతీవారము నేను పాటలు పాడగలను మరియు సంస్కారము తీసుకోగలను.

రంగులువేసే పేజీ

సంఘానికి వెళ్ళడం నాకిష్టము

చిత్రం
రంగులు వేసే పేజీ

సంఘానికి వెళ్ళడం గురించి మీకు ఇష్టమైనదేమిటి?